చిన్న చిన్న మార్పులు 
మొత్తం మన లైఫ్ స్టైల్ నే బెటర్ గా మారుస్తాయని  తెలుసా? 

LetC లాంచ్ ఈవెంట్ లో శ్రీమతి అక్కినేని అమల 

4 'ఆ' లు - ఆరోగ్యం, ఆదాయం, ఆలోచన & ఆధ్యాత్మికత

ఈ నాలుగింటిలో మిమ్మల్ని ద బెస్ట్ అయ్యేందుకు సపోర్ట్ ఇస్తుంది ఈ LetC 

Watch the video below